Home గాసిప్స్ 4 కోట్ల సినిమా….కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్!!

4 కోట్ల సినిమా….కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్!!

909
0

మహానటి సినిమా తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత ఒప్పుకున్న సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ 2 ఉండగా తెలుగు లో మిస్ ఇండియా అలాగే తమిళ్ అండ్ తెలుగు లో కలిపి పెంగ్విన్ ని చేసింది. ఇదే సినిమా మలయాళం లో కూడా డబ్ అయ్యి రిలీజ్ ని సొంతం చేసుకుంది. కాగా రీసెంట్ గా పెంగ్విన్ సినిమా OTT లో…

డైరెక్ట్ రిలీజ్ ని దక్కించుకోగా సినిమా కి ఓవరాల్ టాక్ అంత పాజిటివ్ గా లేకున్నా కానీ సినిమా ను అన్ని సౌత్ రాష్ట్రాల ఆడియన్స్ విరగబడి చూస్తున్నారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మరింత బాగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది కానీ ఉన్నంతలో సినిమా…

చాలా వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉండటం తో చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇక సినిమా ను కేవలం 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే రూపొందించగా డిజిటల్ రిలీజ్ కింద సినిమా కు 7.5 కోట్ల రేటు దక్కింది. కాగా సినిమా బడ్జెట్ లో కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంత అనేది…

ఆసక్తిగా మారగా… సినిమా కి గాను కీర్తి సురేష్ డే సింహ భాగం రెమ్యునరేషన్ తీసుకుందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఓవరాల్ గా సినిమా లో అందరూ కొత్తవాల్లె ఉండగా కీర్తి సురేష్ ఒక్కరు తప్పితే జనాలకు మిగిలినవాళ్ళు పెద్దగా తెలియదు. దాంతో సినిమా బడ్జెట్ లో 60% కీర్తి సురేష్ కే వెళ్ళింది అని అంటున్నారు.

అంటే కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమాకి గాను 2.4 కోట్ల మేర రెమ్యునరేషన్ ని అందుకుందని అంటున్నారు. తర్వాత సంగీత దర్శకుడు కి తర్వాత డైరెక్టర్ కి…తర్వాత కెమరామెన్ కి మిగిలిన అమౌంట్ లో రెమ్యునరేషన్ వెళ్లిందని అంటున్నారు. సినిమా మొత్తం తక్కువ లోకేషన్స్ మాత్రమె ఉండటంతో లొకేషన్ ఖర్చు ఇతర కాస్ట్ అండ్ క్రూ ఖర్చు చాలా తక్కువే అని అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here