Home న్యూస్ 154 కోట్ల సీక్వెల్…సూపర్ హిట్ రివ్యూలు…26 రోజుల్లో వచ్చింది ఇదే!!

154 కోట్ల సీక్వెల్…సూపర్ హిట్ రివ్యూలు…26 రోజుల్లో వచ్చింది ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ యునానిమస్ రివ్యూలు కూడా…

కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది…2019 టైంలో వచ్చిన కేసరి మూవీ ఆ టైంలో సూపర్ హిట్ గా నిలిచింది. టోటల్ రన్ లో 154 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఆ సినిమా అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది…

కానీ సీక్వెల్ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ లో కూడా హిట్ టాక్ ఇంపాక్ట్ కలెక్షన్స్ లో అనుకున్న గ్రోత్ ని అయితే చూపించడంలో హెల్ప్ చేయలేదు అనే చెప్పాలి.

ఒకసారి సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kesari Chapter2 Movie Day Wise Collections
👉Day 1: 7.84Cr
👉Day 2: 10.08Cr
👉Day 3: 11.70Cr
👉Day 4: 4.50Cr
👉Day 5: 5.04Cr
👉Day 6: 3.78Cr
👉Day 7: 3.60Cr
👉Day 8: 4.05Cr
👉Day 9: 7.20Cr
👉Day 10: 8.14Cr
👉Day 11: 2.65Cr
👉Day 12: 2.72Cr~
👉Day 13: 2.25Cr
👉Day 14: 1.80Cr
👉Day 15: 1.40Cr
👉Day 16: 2.20Cr
👉Day 17: 2.50Cr
👉Day 18: 0.75Cr
👉Day 19: 0.90Cr
👉Day 20: 0.65Cr
👉Day 21: 0.65Cr
👉Day 22: 0.75Cr
👉Day 23: 1.20Cr
👉Day 24: 1.72Cr~
Remaining Days – 1.20CR~(2 Days)
AP-TG Total:- 89.27CR NET

మొత్తం మీద మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అయినా కూడా సినిమా ఆశిన్చినే రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేదు. సినిమా డీసెంట్ హిట్ అవ్వాలి అంటే 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఇంకా 50 కోట్ల వెనకబడే ఉంది సినిమా… ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here