బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కేసరి(Kesari Movie) మంచి టాక్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో 154 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా….అలాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie)….
రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు… రీసెంట్ టైం లో అక్షయ్ కుమార్ కెరీర్ లోనే బెస్ట్ టాక్ ను సొంతం చేసుకున్న…
ఈ సినిమా అక్షయ్ కుమార్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా వసూళ్ళ పరంగా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా లాంగ్ రన్ లో అంచనాలను అందుకోలేక పోయింది. తెలుగు లో కూడా డబ్ అయిన సినిమా ఇక్కడ కూడా…
ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…ఇక హిందీ లో సినిమా టోటల్ రన్ లో 100 కోట్ల మార్క్ ని అయినా దాటుతుంది అనుకున్నా కూడా టోటల్ రన్ లో సినిమా 93.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది.
హిందీ లో సినిమా డీసెంట్ హిట్ అనిపించు కోవాలి అంటే మినిమమ్ 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అయినా అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా టోటల్ రన్ లో హిందీ లో 67% రేంజ్ లో రికవరీని మాత్రమే సొంతం చేసుకున్న సినిమా …
హిందీ లో బిలో పార్ వసూళ్ళతో రన్ ని ఎండ్ చేసుకుంది… బ్లాక్ బస్టర్ సీక్వెల్ అయినా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది ఈ సినిమా…