KGF ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్…బ్లాక్ బస్టర్

0
252

  కన్నడ సెన్సేషనల్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ఫస్ట్ వీక్ ని పూర్తీ చేసు కుంది, సినిమా మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అవు తుంది అను కున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకు పోయింది.

కాగా మొత్తం మీద మొదటి వారంలో ఈ సినిమా టోటల్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…కర్ణాటక లో 72 కోట్లు, తెలుగు లో 9.3 కోట్లు, తమిళ్ లో 5.6 కోట్లు, కేరళలో 2 కోట్లు, హిందీ లో 28 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా ఇండియా లో…116.9 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

ఇక ఓవర్సీస్ లో సినిమా 5.1 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారానికి గాను 122 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. అందులో షేర్ సుమారు 65 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ 46 కోట్ల టార్గెట్ కి ఆల్ మోస్ట్ 19 కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here