బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా అయిన ఖలేజా(Khaleja4K Re Release) సినిమా గ్రాండ్ గా ఈ నెల ఎండ్ లో రీ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అద్బుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా…టాలీవుడ్ రీ రిలీజ్ లలో..
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో సినిమా టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఆల్ మోస్ట్ సినిమా 125K టికెట్ సేల్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా…
సినిమా టోటల్ గా ఇండియా లో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా నార్త్ అమెరికాలో 25K డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా… వరల్డ్ వైడ్ గా సినిమా…
అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 4 కోట్ల మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా రిలీజ్ కి 2 రోజుల టైం ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రచ్చ ఇలానే కొనసాగితే సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఓవరాల్ గా మొదటి రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర….
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. కానీ సౌత్ డే 1 రికార్డ్ ను సొంతం చేసుకోవాలి అంటే మాత్రం సినిమా ఓవర్సీస్ లో ఇంకా స్ట్రాంగ్ గా జోరు చూపించాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా రీ రిలీజ్ లో ఖలేజా మాస్ ఊచకోత కోయబోతుంది…