బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసింది మొదటి రోజున…ఓవరాల్ గా కొత్త రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్నా కూడా జస్ట్ లో రికార్డ్ ను మిస్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్..
గబ్బర్ సింగ్(Gabbar Singh4K) సినిమా పవన్ బర్త్ డే టైంలో టాలీవుడ్ రికార్డులు నెలకొల్పింది….ఆ రికార్డులను నార్మల్ టైం లో రిలీజ్ అయిన ఖలేజా ఆల్ మోస్ట్ బ్రేక్ చేస్తుంది అనుకున్నా కూడా ఆల్ మోస్ట్ 68 లక్షల తేడాతో మిస్ అయింది… ఒకసారి రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…
GabbarSingh4K Movie Re Release 1st Day Box Office Collections(INC Premieres)
👉Nizam: 2.82Cr(Premieres 30L~)
👉Ceeded: 81L~
👉UA: 52L
👉East: 46L
👉West: 39L
👉Guntur: 45L
👉Krishna: 39L
👉Nellore: 11L
AP-TG Total Collections – 5.95CR~ GROSS
👉KA+ROI: 82L~
👉OS: 76L~
Total World Wide: 7.53CR~ GROSS
ఇక ఖలేజా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
Khaleja4K Movie Re Release 1st Day Box Office Collections(INC Premieres)
👉Nizam: 3.32Cr(Premieres 42L~)
👉Ceeded: 37L~
👉UA: 40L
👉East: 20L
👉West: 30L
👉Guntur: 32L
👉Krishna: 29L
👉Nellore: 12L
AP-TG Total Collections – 5.32CR~ GROSS
👉KA+ROI: 48L~
👉OS: 1.05Cr~….Approx
Total World Wide: 6.85CR~ GROSS
నైజాం అండ్ ఓవర్సీస్ లో ఖలేజా క్లియర్ డామినేషన్ ని చూపించిన సీడెడ్ కోస్టల్ ఆంధ్ర మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో గబ్బర్ సింగ్ మంచి జోరుని మొదటి రోజు చూపించడంతో లీడ్ ను దక్కించుకుంది…ఖలేజా ఈ ఏరియాల్లో బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉంటే కచ్చితంగా కొత్త రికార్డ్ ను నమోదు చేసి ఉండేది…కానీ లాంగ్ రన్ లో మాత్రం సాలిడ్ రికార్డులు నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు…