Home న్యూస్ రీ రిలీజ్ మూవీస్ నైజాం డే 1 టాప్ కలెక్షన్స్….ఖలేజా ఆల్ టైం రికార్డ్!!

రీ రిలీజ్ మూవీస్ నైజాం డే 1 టాప్ కలెక్షన్స్….ఖలేజా ఆల్ టైం రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా సంచలనం సృష్టించింది. సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజున నైజాం ఏరియాలో ఇప్పుడు…

ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. సినిమాకి రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ పడగా ఓవరాల్ గా ప్రీమియర్స్ కి గాను సినిమాకి 42 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ సొంతం అయ్యాయి. ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ…

ఊహకందని రేంజ్ లో 2.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…..ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ కలిపి నైజాం ఏరియాలో మొదటి రోజు సినిమాకి 3.32 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ సొంతం అవ్వగా…

టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో నైజాంలో ఆల్ టైం రికార్డ్ వసూళ్ళని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా… ఇది వరకు రికార్డ్ కూడా మహేష్ నటించిన మురారి సినిమా పేరిట ఉంది. ఆ సినిమా తొలిరోజు 2.93 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుని దుమ్ము లేపగా…

ఓవరాల్ గా నైజాం ఏరియాలో రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Nizam Day 1 Top Re Release Movies Collections
👉#Khaleja4K – 3.32CR********
👉#Murari4K – 2.93Cr~
👉#GabbarSingh4K – 2.52CR~
👉#BusinessMan4K – 2.46Cr
👉#Kushi – 1.65CR
👉#Arya2 Re Release(2025) – 1.65CR~
👉#Jalsa – 1.26Cr
👉#SVSC Re Release – 1.25CR
👉#Salaar Re Release(2025) – 1.20Cr
👉#Indra4K – 1.08CR
👉#Simhadri4K – 1.06Cr

మొత్తం మీద టాప్ 5 మూవీస్ లో 3 సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ ఊచకోత కోశాడు..సెన్సేషనల్ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఖలేజా మూవీ ఇక వీకెండ్ లో ఇక్కడ స్ట్రాంగ్ వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here