Home న్యూస్ క్రాక్ 10 డేస్..ఉప్పెన 11 డేస్…జాతిరత్నాలు 12 డేస్…చిన్న సినిమా భీభత్సమైన రికార్డ్!!

క్రాక్ 10 డేస్..ఉప్పెన 11 డేస్…జాతిరత్నాలు 12 డేస్…చిన్న సినిమా భీభత్సమైన రికార్డ్!!

2543
0

బాక్స్ ఆఫీస్ దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ జాతిరత్నాలు సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో చిన్న సినిమాల్లో వన్ ఆఫ్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా సంచలన రికార్డ్ ను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టిస్తూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2021 ఇయర్ కి గాను టాలీవుడ్ లో ఒక రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు.

Jathi Ratnalu 10 Days Total World Wide Collections

ఈ ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ పరంగా ప్రతీరోజూ కోటికి తగ్గని షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఇయర్ మొదట్లో రవితేజ క్రాక్ మూవీ 50% ఆక్యుపెన్సీ తోనే నాన్ స్టాప్ గా 10 రోజుల పాటు కోటి కి తగ్గని షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో…

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

సొంతం చేసుకోగా….11 వ రోజు 90 లక్షల కి పైగా షేర్ తో కోటి మిస్ చేసుకుంది, ఇక తర్వాత 100% ఆక్యుపెన్సీ తో వచ్చిన ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల పాటు కోటి కి తగ్గని షేర్ ని సొంతం చేసుకుంది, 12 వ రోజు కోటి ని మిస్ చేసుకుంది ఈ సినిమా.

Uppena 16 Days Total World Wide Collections

ఇక ఈ రెండు సినిమాలతో పోల్చితే చాలా చిన్న సినిమా అయిన జాతిరత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు ఇప్పుడు కోటి కి తగ్గని షేర్ ని సొంతం చేసుకుంది, 12 వ రోజు వర్కింగ్ డేనే అయినా కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక 13 వ రోజు డ్రాప్స్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవచ్చు… అయినా కానీ…

Jathi Ratnalu 9 Days Total World Wide Collections

మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే చిన్న మూవీనే అయినా ఈ రేంజ్ లో హోల్డ్ చేసి కంటిన్యూగా తెలుగు రాష్ట్రాలలో ఈ రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం, ఇక టాలీవుడ్ లో వన్ ఆఫ్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్టు లో చోటు దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ రేంజ్ ఎంతవరకు వెళుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here