Home న్యూస్ క్రాక్ 6 డేస్…మాస్టర్ 3 డేస్ కలెక్షన్స్…కుమ్మాయి 2 సినిమాలు!

క్రాక్ 6 డేస్…మాస్టర్ 3 డేస్ కలెక్షన్స్…కుమ్మాయి 2 సినిమాలు!

1190
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హవా కొనసాగుతుంది, రెండు కొత్త సినిమాలు రెడ్ మరియు అల్లుడు అదుర్స్ లు ఒక రోజున రిలీజ్ అవ్వగా అంతకన్నా ముందు రిలీజ్ అయిన క్రాక్ మరియు మాస్టర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇటు క్రాక్ అల్టిమేట్ ఫామ్ లో ఉండగా అటు మాస్టర్ కూడా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది.

Krack 5 Days Total Worldwide Collections

క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 65L
👉Ceeded: 43L
👉UA: 26L
👉East: 22L
👉West: 17L
👉Guntur: 18.3L
👉Krishna: 17L
👉Nellore: 15L
AP-TG Total:- 2.23CR (3.65Cr Gross~)

Krack 6 Days Total Worldwide Collections

ఇక సినిమా 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.66Cr
👉Ceeded: 3.54Cr
👉UA: 2.34Cr
👉East: 1.72Cr
👉West: 1.41Cr
👉Guntur: 1.65Cr
👉Krishna: 1.30Cr
👉Nellore: 1.02Cr
AP-TG Total:- 19.64CR (32.20Cr Gross~)
KA+ROI: 64L Approx
OS: 61L Approx
Total: 20.89Cr(34.70Cr~ Gross)
మొత్తం మీద క్రాక్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5 కోట్లు కాగా టోటల్ గా ఇప్పటి వరకు 3.39 కోట్ల ప్రాఫిట్ ను సాధించింది. 

Master 2 Days Telugu Collections

ఇక మాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు సినిమా 1.55 కోట్ల షేర్ ని దక్కించుకుని సత్తా చాటుకుంది. ఒకసారి సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 36L
👉Ceeded: 31L
👉UA: 25L
👉East: 13L
👉West: 14L
👉Guntur: 14L
👉Krishna: 15L
👉Nellore: 7L
AP-TG Total:- 1.55CR (2.65Cr Gross~)
ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Master 3 Days Telugu Collections

👉Nizam: 2.54Cr
👉Ceeded: 1.78Cr
👉UA: 1.29Cr
👉East: 77L
👉West: 83L
👉Guntur: 94L
👉Krishna: 66L
👉Nellore: 42L
AP-TG Total:- 9.23CR (15.80Cr Gross~)
ఇక మాస్టర్ టార్గెట్ 8.5 కోట్లు కాగా సినిమా మాస్టర్ సినిమా ఆ మార్క్ ని మూడో రోజు కలెక్షన్స్ తో అధిగమించి ప్రస్తుతానికి 73 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగు లో ఈ ఇయర్ హిట్ అయిన 2 వ సినిమాగా నిలిచింది. ఇక లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here