Home న్యూస్ క్రాక్ డే 7, మాస్టర్ డే 4, రెడ్ డే 3 అల్లుడు అదుర్స్ మూడో...

క్రాక్ డే 7, మాస్టర్ డే 4, రెడ్ డే 3 అల్లుడు అదుర్స్ మూడో రోజు కలెక్షన్స్ లెక్కలు ఇవే!

2378
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి మూవీస్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి… బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాలు బాగానే హోల్డ్ చేస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. కొత్త సినిమాలు రెడ్ మరియు అల్లుడు అదుర్స్ లో రెడ్ మూవీ స్ట్రాంగ్ హోల్డ్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక టోటల్ గా అన్ని సినిమాలలో రెడ్ మూవీ నే ఎక్కువ థియేటర్స్ ని హోల్డ్ చేసింది.

RED The Film 1st Day Total Worldwide Collections!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాల జనవరి 16 న సాధించే కలెక్షన్స్ ని గమనిస్తే… ముందుగా రెడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత మూడో రోజు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది.. ఈ రోజు మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

Alludu Adhurs First Day Total Worldwide Collections!

ఇక అల్లుడు అదుర్స్ సినిమా కి థియేటర్స్ బాగానే ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవు, ఉన్నంతలో యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సినిమా మరోసారి కోటి రేంజ్ కలెక్షన్స్ మినిమమ్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది, రోజు సరిగ్గా ముగింపు ఉంటే 1.2 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

Krack 6 Days Total Worldwide Collections

ఇక సంక్రాంతి సూపర్ హిట్ మూవీ క్రాక్ 6 రోజుల్లో సూపర్ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకోగా 7 వ రోజు కూడా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. థియేటర్స్ నాసిరకం వి ఇచ్చినా జనాలు థియేటర్స్ కి తరలి వచ్చి కలెక్షన్స్ ని వచ్చేలా చేస్తున్నారు…

Master 3 Days Telugu Collections

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ సినిమా మాస్టర్ మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ని సాధించే దిశగా అడుగులు వేస్తుంది… సినిమా మరో కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఈ లెక్క 1.2 కోట్ల దాకా కూడా వెళ్ళొచ్చు… ఇక నాలుగు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here