ఈ నెలలో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా మీద అన్ని చోట్లా మంచి క్రేజ్ ఉందని చెప్పాలి.
ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో మంచి జోరుని చూపించగా ఇప్పుడు బిజినెస్ పరంగా సాలిడ్ జోరుని చూపెడుతూ ఉండగా ఆల్ రెడీ కోస్టల్ ఆంధ్రలో, సీడెడ్ లో మంచి బిజినెస్ ను సొంతం చేసుకున్న కుబేర సినిమా ఇప్పుడు తమిళనాడు లో…
బిజినెస్ క్లోజ్ అయ్యింది….ఓవరాల్ గా ధనుష్ ఇది వరకు సార్ మూవీ ని చేయగా తమిళ్ లో ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకోగా ఇప్పుడు కుబేర సినిమా కి తమిళనాడులో…
19 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయినట్లు తెలుస్తుంది…ధనుష్ చేసిన బైలింగువల్స్ లో ఇది తమిళనాడులో ఎక్స్ లెంట్ రేటు అని చెప్పాలి. సినిమా ఇక తమిళ్ లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 40 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
మొత్తం మీద మిగిలిన చోట్ల కూడా మంచి బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా బజ్ కూడా పాజిటివ్ గా ఉండటంతో మినిమమ్ టాక్ బాగున్నా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.