Home న్యూస్ అమీర్ ఖాన్ సినిమాని ఓడించిన కుబేర….మాములు రచ్చ కాదిది!!

అమీర్ ఖాన్ సినిమాని ఓడించిన కుబేర….మాములు రచ్చ కాదిది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు క్లాస్ మూవీస్ వచ్చాయి. బైలింగువల్ గా తెరకెక్కిన కుబేర(Kuberaa Movie) అలాగే బాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా పేరున్న తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన అమీర్ ఖాన్(Amir Khan) సితారే జమీన్ పర్(Sitaare Zameen Par Movie) సినిమాలు….ఆల్ ఓవర్ ఇండియాలో..

గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉండగా రెండూ కూడా మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అవ్వగా రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా ఇక అమీర్ ఖాన్…

మాస్ రచ్చ చేస్తాడు అనుకున్నా కూడా కుబేర సినిమా ఫుల్ డామినేషన్ ని చూపెడుతూ ఓపెనింగ్స్ లో మొదటి రోజున మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…గంట గంటకి టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే రెండు సినిమాలు మంచి జోరునే చూపెడుతున్నా…

సితారే జమీన్ పర్ గంటకి 10 వేల రేంజ్ నుండి 12 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటే మరో పక్క కుబేర సినిమా మాత్రం ఏకంగా 16-18 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ భీభత్సం సృష్టిస్తుంది…

దాంతో తొలిరోజు ఆల్ ఓవర్ ఇండియా కలెక్షన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా కుబేర సినిమా సాలిడ్ డామినేషన్ ని సితారే జమీన్ పర్ సినిమా మీద చూపించే అవకాశం ఎంతైనా ఉంది. రెండు సినిమాలకు టాక్ బాగానే ఉండటంతో వీకెండ్ లో రెండు సినిమాలు మంచి జోరుని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here