ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ తెలుగు తమిళ్ భాషల్లో ఏక కాలంలో రూపొందిన కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా…
ఆల్ రెడీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ ఆడియన్స్ లో క్రియేట్ అవ్వగా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్లా మంచి జోరుని చూపించిన సినిమా సాలిడ్ రేట్స్ ను సొంతం చేసుకుంది. లాస్ట్ మినట్ లో కొన్ని చోట్ల బిజినెస్ లో కొంచం…
చిన్న చిన్న మార్పులు జరిగినా ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న కుబేర సినిమా తమిళ్ అండ్ తెలుగు లో క్లీన్ హిట్ కోసం గట్టిగానే జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వాల్యూ బిజినెస్ ను గమనిస్తే…
Kuberaa Telugu States Valued Busiensss(Adjusted)
👉Nizam: 13Cr
👉Ceeded: 4.50Cr
👉Andhra: 15.50Cr
AP-TG Total:- 33CR(Break Even – 34CR)
సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 34 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…
KUBERAA Movie Total World Wide Pre Release Business(Valued)
👉Telugu States- 33Cr
👉Tamilnadu – 18Cr
👉Ka+ROI – 5.50Cr
👉Overseas – 8.50CR~
Total WW Business – 65CR(Break Even – 66CR~)
ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్….సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా గ్రాస్ పరంగా 120-125 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది..ఇక సినిమా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి ఇక…