లాస్ట్ ఇయర్ వరకు కూడా వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నప్పటికీ మెకానిక్ రాకీ తో డిసాస్టర్ అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie)మూవీ ఆల్ మోస్ట్ 12.5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందగా ఆడియన్స్ ముందుకు వచ్చిన మొదటి ఆటకే…
కంప్లీట్ నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది… ఇది వరకు విశ్వక్ సేన్ సినిమాలు అన్నా మినిమమ్ ఓపెనింగ్స్ ను అయినా అందుకుని ఉండేవి కానీ ఈ సినిమా మాత్రం కనీస ఓపెనింగ్స్ ను కూడా అందుకోలేక పోయింది…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల రేంజ్ లో ఉండగా, ఓపెనింగ్స్ నుండే మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించలేక పోయిన సినిమా మొదటి వారంలో 1.81 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 10 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది.
సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vishwak Sen Laila Movie Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 75L
👉Ceeded: 15L
👉Andhra: 85L~
AP-TG Total:- 1.75CR(3.50CR~ Gross)
👉KA+ROI+OS : 20L~****approx
Total WW Collections: 1.95CR(Gross – 4.00CR~)
ఓవరాల్ గా సినిమా 9 కోట్ల వాల్యూ టార్గెట్ లో ఏకంగా 7.05 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఏకంగా ట్రిపుల్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది అని చెప్పాలి ఈ సినిమా…