రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చే కొన్ని గంటల ముందు సినిమా బిజినెస్ లో కొన్ని మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఎడతెరిపిలేనివిధంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ సినిమా బుకింగ్స్ పై క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో బిజినెస్ లో కొన్ని మార్పులు చేయక తప్పలేదు… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సినిమా బిజినెస్ లో కొన్ని మార్పులు జరిగాయి.
ఇంతకుముందు సినిమా ఓవరాల్ బిజినెస్ రేంజ్ 43.10 కోట్లు అవ్వగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 44 కోట్లు అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు మొత్తం మీద సినిమా మారిన బిజినెస్ లెక్కలు ఓవరాల్ గా ఈ విధంగా ఉన్నాయి….
👉Nizam: 10Cr
👉Ceeded: 5Cr
👉Andhra: 15cr
AP-TG Total:- 30CR
👉Ka+ROI: 2Cr
👉OS – 2.10Cr
👉Tamil Version – 4Cr~(Valued)
Total WW: 38.10CR(Break Even – 39.00Cr)
ఇవీ మొత్తం మీద సినిమా మారిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మొత్తం మీద 39 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 35 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది సినిమా కి…