Home Uncategorized టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం హైయెస్ట్ Likes ని సాధించిన టాప్ టీసర్లు

టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం హైయెస్ట్ Likes ని సాధించిన టాప్ టీసర్లు

1138
0

6-7 నెలల క్రితం వరకు సంక్రాంతి సినిమాల దుమ్ము లేపే ప్రదర్శనతో సమ్మర్ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉండగా కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి… అప్పటికే రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ టీసర్ 1 మాత్రం ఆడియన్స్ లో మంచి జోష్ ని పెంచింది కానీ తర్వాత ఇప్పటి వరకు ఏ పెద్ద సినిమా టీసర్ రిలీజ్ అవ్వలేదు… ఇక ఆర్ ఆర్ ఆర్ టీసర్ 1 ఇప్పుడు కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

East All Time Top 10 Share Movies

టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా రెండున్నర ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మహేష్ బాబు భరత్ అనే నేను టీసర్ నెలకొల్పిన లైక్స్ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

Nellore Area All Time Top 10 Share Movies

ఒకసారి టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టాప్ 5 టీసర్లను గమనిస్తే… ముందుగా 5 వ ప్లేస్ లో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా 5 లక్షల 62 వేల లైక్స్ ని అందుకుని టాప్ 5 ప్లేస్ లో నిలిచింది.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇక 4 వ ప్లేస్ లో ప్రభాస్ సాహో సినిమా టీసర్ 6 లక్షల 4 వేల 8 వందల లైక్స్ ని ఇప్పటి వరకు సాధించి దుమ్ము లేపింది… ఇక మూడో ప్లేస్ లో అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా టీసర్ 6 లక్షల 34 వేల 2 వందల లైక్స్ ని ఇప్పటి వరకు సాధించి 3 వ ప్లేస్ ని సొంతం చేసుకోగా… రెండో ప్లేస్ లో మహేష్ భరత్ అనే నేన….

6 లక్షల 63 వేల 8 వందల లైక్స్ తో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్ రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 6 లక్షల 64 వేల 4 వందల లైక్స్ తో టాప్ ప్లేస్ ని అందుకుంది, ఇక త్వరలో ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ టీసర్, వకీల్ సాబ్ టీసర్ లు రాబోతున్నాయి.. తర్వాత భారీ లెవల్ లో కొత్త సినిమాల టీసర్లు కూడా రానున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here