యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ హైప్ మూవీ లైగర్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత డిసాస్టర్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా కొండంత టార్గెట్ ను ఇక అందుకునే అవాకాశం లేదనే చెప్పాలి. కానీ అదే టైం లో సినిమా హిట్ అయ్యే అవకాశం కూడా కొద్దివరకు ఉంది…
కానీ అది టోటల్ వరల్డ్ వైడ్ గా కాదు కానీ ఒక భాషలో సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది, అదే హిందీలో…. హిందీ ఒక్కటే కదా అని అనుకోకండి, అక్కడే సినిమా కి బాయికాట్ ట్రెండ్ జరిగింది. అక్కడ కూడా సినిమా కి….
డిసాస్టర్ రివ్యూలే లభించాయి. కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో ఒక భాగం అయినా కానీ హిందీ వర్త్ బిజినెస్ వాల్యూ 10 కోట్ల రేంజ్ లో ఉంది. దాంతో సినిమా హిందీ లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని హిందీ లో సొంతం చేసుకుంటే…
హిట్ అయ్యే అవకాశం ఉండగా సినిమా 4 రోజుల్లో హిందీ లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
👉Day 1 – 5.75CR(1.25cr Preview)
👉Day 2 – 4.25CR
👉Day 3 – 3.75CR
👉Day 4 – 1.35CR
Total :- 15.10CR(6.75Cr~ Share)
ఇక 6వ రోజు అక్కడ సినిమా మరో కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా కలెక్షన్స్ ఇప్పటి వరకు అక్కడ….
16 కోట్లకు పైగా ఉండబోతుంది. అంటే క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా అక్కడ 6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, అక్కడ బ్రహ్మాస్త్ర సినిమా 9న రిలీజ్ కానుండగా ఉన్నంతలో ఈ సినిమా అండ్ కార్తికేయ2 సినిమాలే అక్కడ రన్ అవుతుంది. ఈ సినిమా ఇలాగే లిమిటెడ్ డ్రాప్స్ తో రన్ ని కొనసాగిస్తే అక్కడ హిట్ గీత దాటే అవకాశం ఉంది…