Home న్యూస్ టాలీవుడ్ పరువు నిలిపిన లవ్ స్టొరీ..!!!

టాలీవుడ్ పరువు నిలిపిన లవ్ స్టొరీ..!!!

1867
0

టాలీవుడ్ లో సెకెండ్ వేవ్ తర్వాత పరిస్థితులు మళ్ళీ ఫస్ట్ వేవ్ తర్వాత ల నార్మల్ అవుతాయి అనుకున్నా లో టికెట్ రేట్స్ ఇష్యూ వలన అలాగే 50% ఆక్యుపెన్సీ ఇబ్బందుల వలన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా రిలీజ్ అయిన సినిమాలు ఎక్కువ శాతం అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేదు, ఇలాంటి టైం లో సీటిమార్ సినిమా మంచి మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ను…

Love Story 5 Days Total Collections!!

థియేటర్స్ కి రప్పించింది కానీ ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన క్లీన్ హిట్ అనిపించుకోలేదు. ఇలాంటి టైం లో బరిలోకి దిగిన యువ సామ్రాట్ నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని…

Love Story 9 Days Total Collections!!

అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయినా తర్వాత సెకెండ్ వీకెండ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి ఇప్పుడు బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలవడానికి సిద్ధం అయింది.

Love Story 10 Days Total Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అవ్వడంతో టాలీవుడ్ మార్కెట్ ఇంకా సెట్ అవ్వలేదని, ఇంకా టైం పట్టేలా ఉందని ట్రేడ్ వర్గాలు భావించినా వాటిని తిప్పి కొడుతూ లవ్ స్టొరీ సినిమా ఇప్పుడు 55 కోట్లకు పైగా గ్రాస్ తో రన్ అవుతూ టాలీవుడ్ పరువు నిలిపి అప్ కమింగ్ మూవీస్ కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ దక్కడం ఖాయం అన్న…

Love Story 8 Days Total Collections!!

ధైర్యాన్ని కూడా ఇచ్చింది అని చెప్పాలి. లవ్ స్టొరీ ఓపెనింగ్స్ చూసే అప్ కమింగ్ మూవీస్ రిలీజ్ డేట్స్ వచ్చే నెల రోజుల పాటు కంటిన్యూగా అనౌన్స్ చేస్తూ వస్తూ ఉండటం విశేషం. మరి లవ్ స్టొరీ రేంజ్ లో ఆ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి ఇక.

Love Story 1st Week Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here