Home న్యూస్ 6.5 కోట్ల రేటు…లవ్ స్టొరీ డిజిటల్ లో వీర విహారం!!

6.5 కోట్ల రేటు…లవ్ స్టొరీ డిజిటల్ లో వీర విహారం!!

1484
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటిన సినిమా లవ్ స్టొరీ, ఆంధ్రలో పరిస్థితులు బాగుంటే అవలీలగా 40 కోట్ల మార్క్ కి మించి వసూళ్ళని సొంతం చేసుకునేది ఈ సినిమా… అయినా అవరోధాలను తట్టుకుని కూడా 35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటిన ఈ సినిమా ను….

డిజిటల్ రైట్స్ కింద 6.5 కోట్ల రేటు చెల్లించి ఆహా వీడియో వాళ్ళు రైట్స్ ను దక్కించుకోగా, డిజిటల్ రిలీజ్ తో థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా రెచ్చిపోయిందో డిజిటల్ లో కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపుతుందని సమాచారం.

Love Story 5 Days Total Collections!!

టోటల్ వ్యూస్ లెక్క చెప్పలేదు కానీ ఓవరాల్ గా 1.5 మిలియన్స్ వరకు యూనిక్ వ్యూస్ ని ఈ సినిమా ఆహా వీడియోలో సొంతం చేసుకుని టాప్ లో ట్రెండ్ అవుతుందని అంటున్నారు. ఆ లెక్కన 6.5 కోట్ల రేటుకి సినిమా ఫుల్ న్యాయం చేస్తూ దుమ్ము లేపుతుందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో డిజిటల్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Love Story 6 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here