Home టోటల్ కలెక్షన్స్ లూసిఫర్2 టోటల్ కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో ఇండస్ట్రీ హిట్!!

లూసిఫర్2 టోటల్ కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో ఇండస్ట్రీ హిట్!!

0

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్2 ఎంపురాన్(Empuraan) సినిమా మీద ఈ సమ్మర్ లో భారీ లెవల్ లో అంచనాలు ఏర్పడగా సినిమా కి యునానిమస్ రెస్పాన్స్ వస్తే మలయాళ ఇండస్ట్రీ ఊహకందని రికార్డుల వర్షం కురుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ… సినిమా మొదటి రోజు మొదటి ఆటకే…

మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇక తేరుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కూడా మిక్సుడ్ టాక్ తోనే సినిమా టోటల్ రన్ లో మలయాళ సినిమాల పరంగా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకుని మంజుమ్మేల్ బాయ్స్ మూవీ..

నెలకొల్పిన కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
L2Empuraan Movie Telugu States Total Collections
👉Nizam: 1.17CR~
👉Total AP: 0.83CR~
Total AP-TG Collections:- 2.00CR(4.40CR~ Gross)

L2Empuraan Movie Total WW Collections!!

మొత్తం మీద సినిమా తెలుగులో ఆల్ మోస్ట్ 4 కోట్ల లాస్ తో డబుల్ డిసాస్టర్ గా నిలిచింది, కానీ అదే టైంలో సినిమా వరల్డ్ వైడ్ గా మాత్రం అంచనాలను అందుకుని సాలిడ్ కలెక్షన్స్ తో రికార్డుల భీభత్సం సృష్టించింది. ఒకసారి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 

L2Empuraan Movie Movie Total WW Collections Report
👉Kerala – 87.50CR~
👉Telugu States – 4.40Cr~
👉Tamilnadu – 9.90Cr~
👉Karnataka – 12.60CR
👉ROI – 10.05Cr
👉Overseas – 145.65CR ***Approx
Total WW Collections – 270.10CR(127.05CR~ Share)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ రేంజ్ 102 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 25.05 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది. అదే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే ఈజీగా 350 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని ఉండేది…

L2Empuraan Movie 19 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here