Home న్యూస్ మ్యాడ్2 మూవీ 1st డే టోటల్ కలెక్షన్స్….అంచనాలను మించిపోయిన భీభత్సం!!

మ్యాడ్2 మూవీ 1st డే టోటల్ కలెక్షన్స్….అంచనాలను మించిపోయిన భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) సినిమా భారీ పోటిలో ఊహకందని ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు అనుకున్న ఎక్స్ పెర్టేషన్స్ అన్నీ కూడా మించి పోయిన సినిమా బిజినెస్ లో ఆల్ మోస్ట్ 48% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని ఊచకోత కోసింది..

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజున 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఏకంగా 6 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటేసి సంచనలనం సృష్టించడం విశేషం కాగా….ఓవర్సీస్ లో కూడా మాస్ ఊచకోత కోసిన సినిమా…

రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సాధించి 1 మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ గ్రాస్ ను క్రాస్ చేయడం ఖాయం అనుకుంటే ఏకంగా షేర్ పరంగా డబుల్ డిజిట్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు…

MAD Square Movie 1st Day Total WW Collections!!

ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
MAD Square Movie 1st Day Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 2.73Cr
👉Ceeded: 0.74Cr
👉UA: 0.73Cr
👉East: 0.44Cr
👉West: 0.25Cr
👉Guntur: 0.60Cr
👉Krishna: 0.33Cr
👉Nellore: 0.22Cr
AP-TG Total:- 6.04CR(9.85CR~ Gross)(45L~ Hires)
👉KA+ROI: 0.85Cr
👉OS – 3.65Cr****approx
Total WW Collections: 10.54CR(Gross – 19.10CR~)
(48%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ డే నే 48% రేంజ్ లో రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 11.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. సినిమా వీకెండ్ లోనే ఇప్పుడు సాలిడ్ లాభాలను అందుకోవడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here