Home న్యూస్ మ్యాడ్2 మూవీ ఓటిటి రెస్పాన్స్….ఇది అస్సలు ఊహించలేదుగా!!

మ్యాడ్2 మూవీ ఓటిటి రెస్పాన్స్….ఇది అస్సలు ఊహించలేదుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో టాలీవుడ్ తరుపున మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా మ్యాడ్2(Mad Square Movie) సినిమా, మొదటి పార్ట్ సాలిడ్ విజయం సొంతం చేసుకోవడంతో రెండో పార్ట్ మీద అంచనాలు పెరగగా రెండో పార్ట్ సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరుని చూపించింది…

కానీ సినిమా మొదటి పార్ట్ రేంజ్ కంటెంట్ ను అయితే రీ క్రియేట్ చేయలేక పోయింది…అయినా కానీ సమ్మర్ లో ఎలాంటి పోటి లేక పోవడంతో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని సాలిడ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని…

డిజిటల్ లో రిలీజ్ అయింది….నెట్ ఫ్లిక్స్ వాళ్ళు మంచి రేటు చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ ను తీసుకోగా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. మొదటి పార్ట్ చాలా జెన్యూన్ గా కామెడీ మెప్పించింది అని..

MAD Square Movie 2 Weeks(14 Days) Total WW Collections!!

కానీ రెండో పార్ట్ మాత్రం కొన్ని సీన్స్ వరకు కామెడీ బాగానే అనిపించినా కూడా అది మొదటి పార్ట్ తో కంపేర్ చేస్తే ఆ రేంజ్ కి రీచ్ అవ్వలేదని అంటున్నారు….బాక్స్ ఆఫీస్ దగ్గర సీక్వెల్ హైప్ తో బాగానే జోరు చూపించినప్పటికీ కూడా….

డిజిటల్ లో మాత్రం ఇప్పుడు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న మ్యాడ్2 మూవీ లో కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి. మొదటి అర్ధభాగంలో కామెడీ చాలా చోట్ల బాగానే వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ మినహా మిగిలిన కథ చాలా రొటీన్ గానే సాగిందని చెప్పాలి.

కానీ మేకర్స్ ముందు నుండే సినిమాను కథ కోసం కాదు జస్ట్ ఎంటర్ టైన్ మెంట్ కోసమే చూడాలి అని చెప్పగా ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే డిజిటల్ లో మరీ ఇలా మిక్సుడ్ టాక్ ఎక్స్ పెర్ట్ చేయకపోయినా కూడా సాలిడ్ గానే వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఈ సినిమా…

MAD Square Movie 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here