Home న్యూస్ 50వ సినిమాతో కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ కొట్టిన విజయ్ సేతుపతి!

50వ సినిమాతో కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ కొట్టిన విజయ్ సేతుపతి!

0

రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న టైంలో ఎలాగైనా కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరంతో కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) లేటెస్ట్ గా మహారాజ(Maharaja Movie) తో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా…

మిక్సుడ్ టాక్ తో ఏకంగా ఈ ఇయర్ కోలివుడ్ నంబర్1 గా నిలిచిన అరణ్మనై4!
ఎక్స్ లెంట్ గా జోరు చూపించి లాంగ్ రన్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా ఇప్పుడు ఏకంగా సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి….వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఈ సినిమా తో విజయ్ సేతుపతి ఇప్పుడు ఏకంగా…

తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇది వరకు సోలో హీరోగా విజయ్ సేతుపతి సమంత మరియు నయనతారలు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ కన్మణి రాంబో ఖతీజా సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా కూడా రెండేళ్ళ క్రితం టోటల్ రన్ లో ఏకంగా 65.25 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది.

AP-TG లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ 10 మూవీస్!
ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని 9వ రోజు మహారాజ కలెక్షన్స్ పరంగా క్రాస్ చేసి 75 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధం అవ్వగా విజయ్ సేతుపతి కెరీర్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది…సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు విజయ్ సేతుపతి కెరీర్ లో ఫస్ట్ టైం సోలో హీరోగా….

100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది..కల్కి మూవీ వచ్చే వరకు కూడా ఈ సినిమా రన్ ఇలానే సాలిడ్ గా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి కల్కి వచ్చే లోపు సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో అన్నది వర్కింగ్ డేస్ హోల్డ్ ని బట్టి చెప్పగలం….

Maharaja 9 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here