Home న్యూస్ విజయ్ సేతుపతి “మహారాజ” తెలుగు బిజినెస్, థియేటర్స్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!

విజయ్ సేతుపతి “మహారాజ” తెలుగు బిజినెస్, థియేటర్స్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరున్న హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత…

సినిమాకి మంచి బజ్ అయితే ఏర్పడింది అని చెప్పాలి ఇప్పుడు…ఇక సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా తమిళ్ వర్షన్ ఓవరాల్ గా 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 800 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుంది ఇప్పుడు. ఇక సినిమా తమిళ్ వర్షన్ ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 18 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 3 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా….

దాంతో సినిమా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది….ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 43 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సినిమా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here