Home న్యూస్ మహర్షి 21 వ రోజు కలెక్షన్స్…సెన్సేషన్!

మహర్షి 21 వ రోజు కలెక్షన్స్…సెన్సేషన్!

674
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం చివర్లో వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా 20 రోజుల్లో ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 77.59 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా 21 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి 20 వ రోజు తో పోల్చితే కేవలం 15% నుండి…..

20% వరకు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఫైనల్ గా డే ఎండ్ అయ్యే సరికి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగానే ఉండటం తో 21 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుందని అంటున్నారు.

ఇక సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ముందు స్లో గా స్టార్ట్ అయినా ప్రస్తుతానికి అక్కడ 1.87 మిలియన్ మార్క్ ని అందుకుంది, లాంగ్ రన్ లో 1.9 మిలియన్ దాకా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మొత్తం మీద మూడు వారాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!