మహర్షి ఫస్ట్ డే AP TG కలెక్షన్స్…కెరీర్ బెస్ట్ కొట్టిన సూపర్ స్టార్!!

0
790

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది, సీడెడ్ మరియు కొన్ని మాస్ సెంటర్స్ లో కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా మిగిలిన చోట్ల మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి తొలిరోజు మహేష్ బాబు కెరీర్ లోనే ఆల్ టైం బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 6.38Cr
Ceeded – 2.89Cr
UA – 2.88Cr
Guntur – 4.41Cr
West – 2.46Cr
Krishna – 1.39Cr
East – 3.2Cr
Nellore – 1.07Cr
Total – 24.68 Cr 🔥🔥
👉Career Best For #Mahesh IN AP TG
👉#BharatAneNenu Day 1 – 23.52Cr

మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా హైర్స్ తో కలిపి మొదటి రోజు దుమ్ము లేపింది, ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది, అవి తెలిసిన వెంటనే టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలను అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!