సీడెడ్ లో దిమ్మతిరిగే షాక్!….రామ్ చరణ్-ఎన్టీఆర్ లను అందుకోని మహేష్!

0
639

 

సూపర్ స్టార్ మహేష్ బాబు కి రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అన్ని ఏరియాలలో పోల్చితే సీడెడ్ లో మాత్రం మిగిలిన స్టార్ హీరోలతో పోల్చితే కొంచం వీక్ అనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సినిమాలే దీనికి కారణం అని చెప్పాలి. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ మహర్షి మొదటి రోజు మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా కుమ్మేసినా సీడెడ్ లో మాత్రం కొంత నిరాశ పరిచింది.

సినిమా ఎంతలేదన్నా 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల కి పైగా కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా తొలిరోజు మొత్తం మీద కేవలం 2.89 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుంది, దాంతో సీడెడ్ ఏరియాలో తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఎలాంటి కొత్త రికార్డులు నమోదు కాలేదు.

వర్త్ షేర్ విషయం లో ఎన్టీఆర్ అరవింద సమేత 5.3 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా హైర్స్ తో కలిపి 7.15 కోట్ల షేర్ తో రామ్ చరణ్ వినయ విదేయ రామ టాప్ లో ఉంది. మొత్తం మీద మహర్షి మొదటి రోజు కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ రికార్డులు అందుకోవడం మాత్రం పక్కా అని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!