Home న్యూస్ 2nd వీక్ మహర్షి థియేటర్స్ కౌంట్ తెలిస్తే షాక్!!

2nd వీక్ మహర్షి థియేటర్స్ కౌంట్ తెలిస్తే షాక్!!

531
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అల్టిమేట్ లెవల్ లో ముగించింది, సినిమా రిలీజ్ అవ్వడం 1900 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మొదటి వారం మొత్తం మీద ఏకంగా 75.37 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటగా రెండో వారం కేవలం ఒక్క చిన్న సినిమా నుండే పోటి ఎదురు అవ్వడం తో థియేటర్స్ తక్కువగానే కోల్పోయింది మహర్షి.

Maharshi Two Days Total WW Collections....

సినిమా రెండో వారాన్ని నైజాం ఏరియాలో 210 థియేటర్స్ లో అలాగే ఆంధ్రా మరియు సీడెడ్ లు కలిపి 400 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఓవరాల్ గా రెండు రాష్ట్రాలలో రెండు వారాల్లో 610 థియేటర్స్ లో రన్ కానుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో…

Maharshi Day 2 AP TG Collections...Solid

ఓవరాల్ గా 150 థియేటర్స్ ని హోల్డ్ చేసింది సినిమా. దాంతో టోటల్ గా ఇండియా లో రెండో వారం లో సినిమా 760 థియేటర్స్ లో రన్ కానుంది, ఓవర్సీస్ లో సుమారు 120 లోకేషన్స్ లో రెండో వారాన్ని హోల్డ్ చేయబోతుందట మహర్షి సినిమా. ఇక రెండో వారం కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here