Home గాసిప్స్ ఫ్యాన్సా మజాకా…దెబ్బ కి రిలీజ్ డేట్ మార్చారు!

ఫ్యాన్సా మజాకా…దెబ్బ కి రిలీజ్ డేట్ మార్చారు!

605
0

   టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 25 న కన్ఫామని నిర్మాతలు చెప్పడం తో అభిమానులు అవెంజర్స్ తో పోటి వలన తమ హీరో సినిమాకి ఎదురుదెబ్బ తగిలే చాన్స్ ఉందని..

తమకి సోలో రిలీజ్ కావాలని సోషల్ మీడియా లో ఏకంగా 1 లక్షా 50 వేల కి పైగా ట్వీట్స్ పోల్ చేసి ఆ డేట్ వద్దు అంటూ పెద్ద గొడవే చేశారు. దాంతో దిగి వచ్చిన నిర్మాతలు ఆ డేట్ ని పక్కకు పెట్టి ఇప్పుడు సినిమా న్యూ రిలీజ్ డేట్ గా…

మే 9 న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారట. ఇక టీసర్ కూడా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 6 న ఉగాది కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

దాంతో తమ కోరిక మేరకు సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది, ఇక మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో రిలీజ్ గా అల్టిమేట్ వసూళ్లు అందుకోవడం ఒక్కటే బాలెన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here