Home న్యూస్ 9 వ రోజు 1.6 అనుకుంటే వచ్చింది ఇది…టోటల్ 9 డేస్ కలెక్షన్స్!

9 వ రోజు 1.6 అనుకుంటే వచ్చింది ఇది…టోటల్ 9 డేస్ కలెక్షన్స్!

752
0

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజున మంచి వసూళ్ళని సాధించింది. సినిమా మొత్తం మీద 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమం అందుకుంటుంది అని భావించినా కొద్దిలో మిస్ అయినా కానీ 1.54 కోట్ల షేర్ ని సాధించింది. 9 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Nizam – 0.61Cr
Ceeded – 18L
UA – 30L
Krishna – 10L
Guntur – 10L
East – 11L
West – 9L
Nellore – 5L
Total – 1.54 Cr

ఇక సినిమా 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఏరియా ల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
Nizam:22.66C
Ceeded:7.83C
UA:8.13C
East:5.87C
West:4.63C
Krishna:4.5C
Guntur:6.63C
Nellore:2.27C
👉Total : 62.52C
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

#Maharshi Day 9 Ap-TG: 1.54Cr🔥🔥
👉Total 9 Days ApTg Collections: 62.52Cr👌👌
👉Day 9 WW collections: 1.8Cr👌👌
👉Total 9 Days WW collections :
79.27Cr(break Even 101Cr)
Need:-21.73C+For Break Even
👉Total Gross: 135Cr Gross🔥🔥 సినిమా 9 వ రోజు సాధించిన కలెక్షన్స్ గ్రాస్ 135 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక మిగిలిన రెండు రోజుల వీకెండ్ లో ఎలాంటి జోరు చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!