మహర్షి డే 2 ఓపెనింగ్స్….ఊరమాస్ రాంపేజ్!

0
944

  xసూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది, సినిమా మహేష్ కెరీర్ లో ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తూ ఏకంగా 24.68 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి మహేష్ రాంపేజ్ ని కొనసాగిస్తుంది.

సినిమా సీడెడ్ అలాగే కొన్ని మాస్ సెంటర్స్ లో స్లో డౌన్ అవ్వగా మిగిలిన ఏరియాలు అన్ని చోట్లా కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది, మొదటి రోజు తో పోల్చుకుంటే డ్రాప్స్ కూడా కేవలం మినిమం రేంజ్ లో నే ఉండటం తో రెండో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా..

అనుకున్న రేంజ్ లో ఉంటే సినిమా రెండు రాష్ట్రాలలో 8 నుండి 9 కోట్లు, కుదిరితే 9 కి పైగానే కలెక్షన్స్ ని అందుకోవచ్చు, ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకున్నా 8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ పుష్కలంగా ఉంది, మరి రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here