మిగిలింది 54 రోజులే… స్పీడ్ పెంచండి సారూ!

0
177

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా కానీ ఇప్పటి వరుకు సినిమా టీసర్ గురించి కానీ, బిజినెస్ ల గురించి కానీ ఎలాంటి న్యూస్ రావడం లేదు. కాగా రీసెంట్ గా టీసర్ రిలీజ్ శివరాత్రి కి ఉంటుంది అని అప్ డేట్ చేసిన…

మ్యూజిక్ పార్ట్ నర్ సోనీ వారు టీసర్ వస్తుంది అని అప్ డేట్ చేసి టైం నిర్మాతలు చెబుతారు అన్నారు, కానీ ఇప్పటి వరకు అప్ డేట్ లేదు, మరో పక్క షూటింగ్ లో 2 సాంగ్స్ బాలెన్స్ ఉండగా అవి ఫారన్ లో తీస్తారు అని తెలుస్తుంది. దాంతో…

రిలీజ్ కి సమయం 54 రోజులే ఉండగా షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ అండ్ సోషల్ మీడియా లో టీసర్, సాంగ్స్, ట్రైలర్ అండ్ ఇంటర్వ్యూస్ ఇలా చాలా అప్ డేట్స్ చేయాల్సి ఉంటుంది…మరి యూనిట్ స్పీడ్ పెంచి దూకుడు చూపుతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!