Home న్యూస్ మహర్షి టీసర్ కన్ఫాం డేట్!

మహర్షి టీసర్ కన్ఫాం డేట్!

263
0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి మే 9 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా అఫీషియల్ టీసర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ టీసర్ అనేక సార్లు ఇప్పటికే పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఈ నెల ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతుంది, దీని పై అఫీషియల్ కన్ఫామేషన్ 4 వ తేదీ న నిర్మాతలు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలు అవ్వగా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన ఈ సినిమా లోని మిగిలిన పాటలను త్వరలో ఒక్కటిగా రిలీజ్ చేస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!