Home న్యూస్ మహర్షి : అమ్మింది 100…టార్గెట్ 101…3 వారాల్లో వచ్చింది ఇది!!

మహర్షి : అమ్మింది 100…టార్గెట్ 101…3 వారాల్లో వచ్చింది ఇది!!

1188
0

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది, సినిమా 21 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 34 లక్షల షేర్ ని వసూల్ చేసి మరో సారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, కాగా సినిమా మొత్తం మీద 21 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 0.13Cr
Ceeded -4L
UA – 7.8L
Krishna – 1.2L
Guntur – 0.6L
East – 3.8L
West – 3L
Nellore – 0.5L
Total – 0.34 Cr

ఇక సినిమా మొత్తం మీద 21 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 29.08C
Ceeded: 9.76C
UA: 11.01C
East: 6.94C
West: 5.53C
Krishna: 5.42C
Guntur: 7.51C
Nellore: 2.68C
👉Total : 77.93C
👉AP TG Business: 76Cr(Break Even 77cr)
👉0.93Cr Profit as of Now IN AP TG

Maharshi 3 Weeks(21 Days) Total WW Collections....Inch Close to 100cr

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మహర్షి 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 29.08C
Ceeded: 9.76C
UA: 11.01C
East: 6.94C
West: 5.53C
Krishna: 5.42C
Guntur: 7.51C
Nellore: 2.68C
Total : 77.93C
Ka: 8.51C
ROI: 2.16C
USA: 7.62C
ROW: 2.61C
Total: 98.83Cr
(Gross-Trade(167Cr)-Producer(175.7Cr+)) ఇదీ మొత్తం మీద మహర్షి 21 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఊచకోత…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!