Home న్యూస్ 24 గంటలు ఓవర్…CDP రికార్డ్ ఏంటి..ఇండియన్ రికార్డ్ ఔట్ అక్కడ!!

24 గంటలు ఓవర్…CDP రికార్డ్ ఏంటి..ఇండియన్ రికార్డ్ ఔట్ అక్కడ!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చరిత్ర తిరగరాశారు… సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను సొంతం చేసుకుని సరికొత్త బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి సెట్ చేసి సత్తా చాటుకున్నారు. మొదటి గంటలో పాత రికార్డ్ హోల్డర్ తో పోల్చితే కొంచం స్లోగా మొదలైనా.. తర్వాత మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకు పోతూ పాత రికార్డులు ఒక్కోటి బ్రేక్ చేస్తూ దూసుకు పోయారు.

ముందుగా అసలు సిసలు అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్ విషయం లో పాత రికార్డులను కేవలం 3 గంటల 37 నిమిషాల్లోనే బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి CDP ట్రెండ్స్ లో ఎవ్వరూ అందుకోలేని బెంచ్ మార్క్ ని ప్రస్తుతం సెట్ చేసి పెట్టారు.

ఇక తర్వాత అసలు సిసలు ట్రెండ్ ని మొదలు పెట్టారు మహేష్ ఫ్యాన్స్, టాలీవుడ్ తరుపునే కాకుండా ఇండియా వైడ్ గా కూడా బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 27.3 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఊచకోత కోశారు మహేష్ ఫ్యాన్స్.

ఇక తర్వాత 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 31.1 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త సంచలన బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ బిగ్ ట్రెండ్స్ సెట్ చేసి పెట్టారు. ఈ క్రమం లో అనేక రికార్డులను సృష్టించిన మహేష్ ఫ్యాన్స్ టైటిల్ టాగ్ పై కూడా ఇది వరకు ఉన్న రికార్డ్ ను భారీ లీడ్ తో బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ నెలకొల్పిన ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి త్వరలో జరిగే బిగ్ ట్రెండ్స్ వెయిట్ చేస్తున్నాయి. ముందుగా మళ్ళీ మహేష్ బర్త్ డే ట్రెండ్ ఉండగా, తర్వాత పవన్ ఫ్యాన్స్ పవన్ బర్త్ డే CDP ట్రెండ్ అలాగే మెయిన్ బర్త్ డే ట్రెండ్ తో ఈ రికార్డు ను బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here