Home న్యూస్ సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ…రికార్డ్ బెండు తీశారు!!

సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ…రికార్డ్ బెండు తీశారు!!

638
2

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్నారు, మహేష్ పుట్టిన రోజు మరి కొన్ని రోజుల్లో రాబోతుంది కాబట్టి సోషల్ మీడియా అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ని మొదలు పెట్టగా అందరు కామన్ DP గా సెలెక్ట్ చేసుకుని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన ఇండియన్ హీరోల అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ రికార్డులను కొద్ది గంటల లోనే బ్రేక్ చేస్తూ ప్రస్తుతం సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు. సాయంత్రం 6 గంటల దాకా సమయం ఉండగా ఇప్పటికే 1.73 మిలియన్ ట్వీట్స్ తో సంచలనం సృష్టించారు.

ఒకసారి అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లో టాప్ 5 ప్లేసులలో నిలిచిన పుట్టిన రోజు ట్రెండ్స్ ని గమనిస్తే..
1. #SuperstarMaheshBdayCDP – 1.73M*
2. #SuriyaBirthdayCDP – 1.1M
3. #JANASENANIBirthdayCDP – 1M
4. #ThalapathyBfayCDP – 730.2K
5. #SSMBBirthdayCDP2K18 – 358K
ఇక సాయంత్రం 6 వరకు 2 మిలియన్ ట్వీట్స్ తో డబుల్ రికార్డ్ కొట్టాలి అన్న టార్గెట్ పెట్టుకున్నారు ఫ్యాన్స్…మరి ఏం చేస్తారో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here