Home గాసిప్స్ మెంటల్ మాస్ లుక్: ఇది నిజం అయితే…అంచనాలు పీక్స్ కి వెళ్ళడం ఖాయం!!

మెంటల్ మాస్ లుక్: ఇది నిజం అయితే…అంచనాలు పీక్స్ కి వెళ్ళడం ఖాయం!!

18290
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అద్బుతమైన ఫామ్ లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే, బ్రహ్మోత్సవం స్పైడర్ తో నిరాశ పరిచినా కానీ వెంటనే భరత్ అనే నేను, మహర్షి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన మహేష్ బాబు ఇప్పుడు తన 27 వ సినిమా ను త్వరలోనే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు.

Sarileru Neekevvaru 32 Days Total WW Collections!!

కాగా ఈ సినిమా లో మహేష్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించ బోతున్నాడని సమాచారం. ఈ వార్తా తెలిసినప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ తమ హీరో లుక్ ఎలా ఉంటుందో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక కొందరు అప్పటి వరకు ఆగలేక కొన్ని ఫోటోస్ ని ఎడిట్ చేసి…

Sarileru Neekevvaru 30 Days Total WW Collections!!

మహేష్ లుక్ ఈ రేంజ్ లో ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఒక పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అల్ట్రా మాస్ లుక్ లో మహేష్ ని గడ్డం మీసం తో ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో…

అల్టిమేట్ గా చూపెట్టారు…. ఆ లుక్ చూస్తె ఫస్ట్ లుక్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉండటం తో ఫ్యాన్స్ ఇలాంటి లుక్ మహేష్ 27 వ సినిమా లో ఉంటే బాగుందని ఆశిస్తున్నారు. ఇదే రేంజ్ లుక్ తో మహేష్ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తే…

Sarileru Neekevvaru 36 Days Total WW Collections!!

మళ్ళీ పోకిరి రేంజ్ ఇంపాక్ట్ కి డబుల్ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసే చాన్స్ ఉంటుంది, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుండగా సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇయర్ ఎండ్ టైం కి లేక వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం.

Sarileru Neekevvaru 34 Days Total WW Collections!!

avatar
  Subscribe  
Notify of