24 గంటలు ఓవర్….సామి శిఖరం కాదు పర్వతం!!

0
82

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ము లేపింది, కాగా సినిమా టీసర్ టాలీవుడ్ చరిత్ర లోనే అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా 24 గంటల్లో సాలిడ్ రికార్డులను సొంతం చేసుకుంది, ఇది వరకు ఈ రికార్డ్ మహేష్ పేరిటే ఉండేది, మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా..

Maharshi Teaser 24hrs Sensational Industry Record

24 గంటల్లో 8.67 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని తొలి 24 గంటల్లో రికార్డ్ నమోదు చేయగా ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డ్ ను తానె బ్రేక్ చేసిన మహేష్ బాబు 24 గంటల్లో టోటల్ గా 11.14 మిలియన్ ల అప్ డేటెడ్ వ్యూస్ ని 12.6 మిలియన్స్ ల రియల్ టైం వ్యూస్ ని…

సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు, కానీ లైక్స్ పరంగా మాత్రం 2 లక్షల 87 వేల లైక్స్ తోనే టాప్ 4 లైక్స్ ని అందుకున్న టీసర్లలో ఒకటిగా నిలిచింది, ఓవరాల్ గా 24 గంటల్లో ఈ సినిమా టీసర్ ఆల్ టైం రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేసి మహేష్ సత్తా ఏంటో చాటుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here