Home న్యూస్ కన్నడ గడ్డపై మహర్షి షాకింగ్ ఓపెనింగ్స్ రిపోర్ట్!

కన్నడ గడ్డపై మహర్షి షాకింగ్ ఓపెనింగ్స్ రిపోర్ట్!

803
0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ లెవల్ లో ఓపెన్ అయిన ఈ సినిమా పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా మంచి ఓపెనింగ్స్ ని తెచ్చుకునేలా కనిపిస్తుంది, సినిమా కి అక్కడ ఓవరాల్ గా 1.7 కోట్ల రేంజ్ లో హైర్స్ మొదటి రోజు యాడ్ కానున్నాయి, దాంతో తొలిరోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రావడం పక్కా అని…

అంతా భావిస్తుండగా సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఓవరాల్ గా ఆక్యుపెన్సీ 50% రేంజ్ లో ఉందని తెలుస్తుంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే గనుక మొదటి రోజు మహర్షి సినిమా కర్ణాటక ఏరియాలో హైర్స్ తో కలిపి 4 కోట్ల రేంజ్ లో…

కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది, కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేవని లోకల్ ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు, ఏది ఏమైనా అక్కడ మహేష్ కెరీర్ లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకోవడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు, ఇక రికార్డులు అంటే మాత్రం ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఓ రేంజ్ లో ఇంప్రూవ్ అయితే అది కూడా సాధ్యం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here