Home న్యూస్ టాలీవుడ్ చరిత్ర లో ఒకే ఒక్కడు…ఈ రికార్డే నిదర్శనం!!

టాలీవుడ్ చరిత్ర లో ఒకే ఒక్కడు…ఈ రికార్డే నిదర్శనం!!

1006
0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతంగా హోల్డ్ చేస్తూ మూడో వారం లో కూడా జోరు చూపుతూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు మిక్సుడ్ రివ్యూ లు ఇచ్చినా సోషల్ మీడియా లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని చూసినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి 2 ఏరియాలు తప్పితే అన్ని చోట్లా మహర్షి జోరు కొనసాగింది. సినిమా ఇప్పుడు మొత్తం మీద…

నిర్మాతల లెక్కల్లో 175 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసిందని చెబుతున్నారు… ట్రేడ్ లెక్కల్లో 165 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది సినిమా…ఏది ఏమైనా… టాలీవుడ్ లో ఎక్కువ సార్లు 165-170 కోట్ల సినిమాలు ఉన్న హీరోగా మహేష్ అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేశాడు.

అది కూడా వరుస సినిమాలతో ఈ రికార్డ్ ను అందుకున్నాడు. 150 కోట్ల సినిమాల విషయం లో కూడా శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇప్పుడు మహర్షి 3 సినిమాలతో ఎవ్వరి అందనంత ఎత్తులో అల్టిమేట్ రికార్డ్ కొట్టాడు. ఇక అప్ కమింగ్ మూవీ కూడా ఇదే రేంజ్ లో వసూళ్లు రాబడితే మిగిలిన హీరోల కన్నా మరో 2 అడుగులు ముందు ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here