అఫీషియల్ 2019…4 వ క్లీన్ హిట్..నాగచైతన్య ఊరమాస్!!

0
365

     అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ… రిలీజ్ కి ముందు నుండే మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా అదే ఫ్లో ని మెయిన్ టైన్ చేస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకోగా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు 4 రోజుల్లోనే బిజినెస్ లో 95% కి పైగా వెనక్కి తీసుకు రాగా ఇప్పుడు 5 వ రోజు…

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు పూర్తీ అయ్యే సరికి వచ్చిన కలెక్షన్స్ తో కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది, దాంతో 2019 ఇయర్ కి గాను టాలీవుడ్ తరుపున 4 వ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా గా మారింది మజిలీ సినిమా.

ఈ ఇయర్ మొదటగా ఎఫ్ 2 సినిమా దుమ్ము లేపే విజయాన్ని అందుకోగా తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్ వచ్చి ప్రేక్షకుల మనసును గెలుచుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, ఇక మూడో హిట్ గా అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ అయిన… చీకటి గదిలో చితకొట్టుడు సినిమా…

ఓవరాల్ గా 1.8 కోట్ల బిజినెస్ 2.7 కోట్ల దాకా షేర్ ని అందుకుని మూడో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా గా నిలిచింది, ఇక ఇప్పుడు నాలుగో సినిమా గా నాగ చైతన్య నటించిన మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో కలిపుకుని…

టార్గెట్ ని అందుకుని క్లీన్ హిట్ గా మారింది, ఇక ఇప్పుడు సినిమా నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతుంది అని చెప్పొచ్చు, రెండో వారం లో కూడా స్టడీ గా హోల్డ్ చేస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here