Home న్యూస్ మజిలీ డే 2 ఓపెనింగ్స్…ఊచకోత!

మజిలీ డే 2 ఓపెనింగ్స్…ఊచకోత!

576
0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకున్న మజిలీ సినిమా మొత్తం మీద 7.8 కోట్ల రేంజ్ షేర్ తో దుమ్ము లేపగా ఇప్పుడు రెండో రోజు కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి సిద్ధం అయ్యింది, రెండో రోజు ఉగాది హాలిడే అవ్వడం తో మజిలీ సినిమా కి మరింత గా కలిసి వచ్చింది కానీ మ్యాట్నీ షోల నుండి సినిమా కి IPL మ్యాచుల వలన ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పాలి.

మొత్తం మీద మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ పరంగా కేవలం 10% వరకు మాత్రమె డ్రాప్స్ ని ఓవరాల్ గా సాధించడం తో సినిమా ఏ లెవల్ లో హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు, ఇక సినిమా ఇదే ఫ్లో ని ఈవినింగ్ అండ్ నైట్ షోల…

సమయానికి కంటిన్యు చేస్తే రెండో రోజు కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని మజిలీ సినిమా అందుకునే అవకాశం ఉంది, ఇక అసలు సమస్య ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో సినిమా ఎంతవరకు జోరు చూపుతుంది అన్న దానిపై ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది తేలనుంది.

ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి రెండో రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ రావడం పక్కా అని చెప్పాలి, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటె ఈ లెక్క మరింత గా పెరిగే అవకాశం అయితే ఉంది, కానీ IPL మ్యాచుల ఎఫెక్ట్ పడితే మాత్రం…

2 వ రోజు సినిమా 4 కోట్ల రేంజ్ లోనే వసూళ్లు అందుకునే అవకాశం ఉంది, అది ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి, రెండో రోజు 4 కోట్ల రేంజ్ అంటే అది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ లెవల్ లోనే భీభత్సం అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here