మజిలీ 5 డేస్ టోటల్ కలెక్షన్స్..డే 5 ఊచకోత!!

0
393

  అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన సాలిడ్ కలెక్షన్స్ కి తోడూ ఇప్పుడు 5 వ రోజు కూడా అదిరి పోయే రేంజ్ లో హోల్డ్ చేసింది మజిలీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అని భావించినా మొత్తం మీద 5 వ రోజు 1.84 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 1.9 కోట్లు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకోగా..

సినిమా రోజు ముగిసే సరికి టోటల్ గా 2.08 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అందుకుంది, దాంతో మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 5 రోజుల వసూళ్లు ఇప్పుడు 18.45 కోట్ల మార్క్ ని అధిగమించగా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో మజిలీ సినిమా…

23.6 కోట్ల వరకు షేర్ ని అందుకున్నట్లు సమాచారం, టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 37.5 కోట్ల లోపు ఉంటుందని సమాచారం, ప్రీ రిలీజ్ బిజినెస్ 21.14 కోట్లకు 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటికే 1.6 కోట్ల వరకు ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!