Home న్యూస్ మజిలీ 2nd రికార్డ్…1 కోటి హైర్స్ తో ఊచకోత!!

మజిలీ 2nd రికార్డ్…1 కోటి హైర్స్ తో ఊచకోత!!

446
0

  ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల ఎంట్రీ సమయానికి అటూ ఇటూ గానే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా నికార్సయిన హిట్స్ పడటం లో ఆలస్యం అవ్వడం తో కెరీర్ లో ఒడిదుడుకులకు గురి అయ్యాడు నాగ చైతన్య, అడపా దడపా అప్పుడప్పుడు హిట్లు కొడుతున్నా అది కెరీర్ లో రికార్డ్ ల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి, రీసెంట్ గా వచ్చిన మజిలీ సినిమా కెరీర్ లో మొదటి రికార్డ్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే,

ఓవర్సీస్ లో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఆ సినిమా ఇప్పుడు కెరీర్ లో బిగ్గెస్ట్ హైర్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచి సత్తా చాటుకుంది, స్టార్ హీరోల కే ఎక్కువగా సాధ్యం అయ్యే హైర్స్ ఇప్పుడు నాగ చైతన్య కి సొంతం అయ్యాయి.

ఫస్ట్ డే స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో 1 కోటి హైర్స్ నాగ చైతన్య మజిలీ సినిమా కి సొంతం అయ్యాయని సమాచారం, రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాలలో అలాగే కర్ణాటక లో కలిపి హైర్స్ సుమారు 1 కోటి దాకా వచ్చినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని…

మొదటి రోజు కలెక్షన్స్ లో కలపనున్నారట. దాంతో మొదటి రోజు ఎక్కువ హైర్స్ ని అందుకున్న సినిమాలలో ఒకటిగా మజిలీ నిలవగా అక్కినేని హీరోలలో మొదటి రోజు ఎక్కువ హైర్స్ ని అందుకున్న సోగ్గాడే చిన్ని నాయన 1.3 కోట్ల హైర్స్ తర్వాత ఇప్పుడు రెండో ప్లేస్ లో..

Naga Chaitanya "Majili" Day 1 Openings - Carrier Best

మజిలీ సమ్మర్ లో ఎలేక్షన్స్ అండ్ IPL ఎఫెక్ట్ ఉన్నా సాధించి దుమ్ము లేపింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది అని చెప్పాలి. డే ఎండింగ్ కి రిపోర్ట్స్ ఏల ఉన్నాయో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here