అమ్మింది 21.14 కోట్లకు…40 రోజుల మజిలీ కలెక్షన్స్ ఇవే!!

0
1105

  2019 సమ్మర్ తొలి బ్లాక్ బస్టర్ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 6 వ వారం లో ఉన్నా కానీ లిమిటెడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ రన్ అవుతుండటం నిజంగానే విశేషం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కానీ మజిలీ మాత్రం స్టడీ గా కలెక్షన్స్ ని సాధిస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఓవరాల్ గా ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ లోనే….

మొట్టమొదటి 40 కోట్ల షేర్ మూవీ గా అవతరించి సంచనలం సృష్టించింది, కాగా 40 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 32.2 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 40 రోజుల్లో 40.07 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక సినిమా.

టోటల్ గా గ్రాస్ 66.5 కోట్ల రేంజ్ లో ఉండగా నిర్మాతలు 70 కోట్లు గ్రాస్ ని అంటున్నారు. కాగా సినిమా బిజినెస్ 21.14 కోట్లు కాగా 22 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే సినిమా 18 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, త్వరలోనే ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకోబోతుంది ఈ సమ్మర్ బ్లాక్ బస్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here