Home న్యూస్ మజిలీ 12 డేస్ టోటల్ కలెక్షన్స్…బ్లాక్ బస్టర్!!

మజిలీ 12 డేస్ టోటల్ కలెక్షన్స్…బ్లాక్ బస్టర్!!

588
0

  అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన 10 రోజుల తర్వాత వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో డౌన్ అయింది, సినిమా మరీ అద్బుతంగా హోల్డ్ చేయడం వలన ఏమో 10 రోజుల తర్వాత కూడా అదే రేంజ్ లో కుమ్మేస్తుంది అని అంతా ఆశ పడ్డారు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించిన మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు 50 లక్షలకు పైగా…

షేర్ ని 12 వ రోజు కూడా 42 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, సినిమా మొత్తం మీద 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 26.57 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపగా… వరల్డ్ వైడ్ గా 12 రోజులకు గాను…

34.11 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, సినిమా 22 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే 12 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది, టోటల్ గా 56 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక మిగిలిన రెండు రోజుల్లో సినిమా ఎలాంటి వసూళ్ళతో రెండో వారాన్ని ముగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here