బాక్స్ ఆఫీస్ దగ్గర అడివి శేష్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మేజర్ అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తో ఒక ఏరియాలో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం విశేషం….
మేజర్ సినిమాను ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 2 కోట్ల రేంజ్ రేటుకి అమ్మారు. కాగా సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి ఓవర్సీస్ లో 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆల్ రెడీ సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇందులో అమెరికాలో సినిమా ఆల్ మోస్ట్…
హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో మొదటి రోజు లోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను సినిమా ఇప్పుడు సొంతం చేసుకోవడం ఖాయం అని చెప్పాలి.