Home న్యూస్ రవితేజ మాస్ జాతర గ్లిమ్స్ రివ్యూ…ఇది కదా మాస్ భీభత్సం అంటే!!

రవితేజ మాస్ జాతర గ్లిమ్స్ రివ్యూ…ఇది కదా మాస్ భీభత్సం అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కెరీర్ ప్రస్తుతం స్లో డౌన్ అవ్వగా ఒక హిట్ తర్వాత కంటిన్యూగా ఫ్లాఫ్స్ పడుతూ ఉండగా లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ తో కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్నాడు…ఇక ఇలాంటి టైంలో ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా..

ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకు పోతున్న ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న కొత్త సినిమా మాస్ జాతర(Mass Jathara Movie) సమ్మర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రీసెంట్ గా…

రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు…గ్లిమ్స్ చూసిన తర్వాత ఇది రవితేజ కి నికార్సయిన కంబ్యాక్ మూవీలా అనిపిస్తుంది అని చెప్పాలి…స్టోరీ పాయింట్ ని ఏం రివీల్ చేయలేదు కానీ ఫుల్ ఎనర్జీ తో రవితేజ పోలిస్ గెటప్ లో రఫ్ గడ్డం లుక్ తో ఔట్ అండ్ ఔట్…

కమర్షియల్ ఎలిమెంట్స్…మాస్ మూమెంట్స్ తో దుమ్ము లేపింది అని చెప్పాలి…ఇక గ్లిమ్స్ లో రవితేజ మాస్ మూమెంట్స్ కి భీమ్స్ సేసిరోలియో కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో కుమ్మేసింది అని చెప్పాలి. ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అవ్వడం…అలాగే…

రవితేజ మాస్ స్వాగ్ తో మనదే ఇదంతా అంటూ చెప్పిన డైలాగ్ తో గ్లిమ్స్ ఓ రేంజ్ లో హై ఇచ్చింది…రవితేజ క్రాక్, ధమాకాల ని మించిన మాస్ రచ్చ చేసేలా మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రీసెంట్ రవితేజ మూవీస్ తో పోల్చితే…

కంప్లీట్ గా న్యూ మేక్ ఓవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో రచ్చ చేసేలా మాస్ జాతర గ్లిమ్స్ ఉందని చెప్పాలి. ఇక సినిమా ఈ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఏమాత్రం టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here