కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ మరియు విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ రెండు వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సాధించింది.
సినిమా మొదటి వారం 181 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా రెండో వారం మొత్తం మీద 35 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను దాటేసి ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలిచి సత్తా చాటుకుని ఇప్పుడు సూపర్ హిట్ గా మారి దుమ్ము లేపింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Tamilnadu – 114Cr
Telugu States- 24.59Cr
Karnataka- 16.21Cr
Kerala – 12.23Cr
ROI – 5.3Cr
Total India – 172.33Cr
USA/CA – 3.18Cr
AUS – 4.51Cr
NZ – 1.15Cr
UAE-GCC – 18.2Cr
Singapore – 8.74Cr
Srilanka – 6.72Cr
ROW – 1.2Cr
OS – 43.70Cr
Total collection – 216.03Cr Approx
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే…
Tamilnadu – 68Cr
Telugu States- 14.48Cr
Karnataka- 7.11Cr
Kerala – 5.34Cr
ROI – 2.72Cr
Total India – 97.65Cr
USA/CA – 1.38Cr
AUS – 2.15Cr
NZ – 51L
UAE-GCC – 10.1Cr
Singapore – 4.14Cr
Srilanka – 3.22Cr
ROW – 55L
Total Os – 22.05Ccr
Total collection – 119.70Cr Approx
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ లెక్కలు… సినిమా ను టోటల్ గా 104.25 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ గా….
105 కోట్ల షేర్ మరియు 190 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి 14 కోట్ల రేంజ్ కి తగ్గని ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ కూడా కానుంది కాబట్టి మిగిలిన రన్ లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇక…