Home న్యూస్ మహేష్-11, ఎన్టీఆర్-7..నాని-8…టాప్ స్టార్స్ ని మించిన నాని రాంపేజ్!!

మహేష్-11, ఎన్టీఆర్-7..నాని-8…టాప్ స్టార్స్ ని మించిన నాని రాంపేజ్!!

0

నాచురల్ స్టార్ నాని…టాలీవుడ్ మీడియం రేంజ్ లో హీరోల్లో మోస్ట్ కన్సిస్టంట్ కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో సొంతం చేసుకుంటున్న హీరో అని చెప్పాలి. అది ఏ రేంజ్ లో అంటే ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ని కూడా బీట్ చేసే రేంజ్ లో 1 మిలియన్ మూవీస్ తో రచ్చ చేసే లెవల్ లో నాని క్రేజ్ ఉందని చెప్పాలి. నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర…

   
Nani DASARA 1st Day Total Collections!!

1 మిలియన్ మార్క్ ని దాటేసి ఇప్పుడు 1.5 మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా టాలీవుడ్ హీరోల పరంగా అమెరికాలో అత్యధిక 1 మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోల్లో ఏకంగా టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు నాని ఇప్పుడు… మొదటి ప్లేస్ లో…

AP-TG 8th Day Highest Share Movies!!

సూపర్ స్టార్ మహేష్ బాబు 11 సినిమాలతో టాప్ లో ఉంటె లాస్ట్ 5 ఏళ్లలో కేవలం 2 సినిమాలే చేసిన ఎన్టీఆర్ 7 సినిమాలతో రీసెంట్ టైం వరకు టాప్ 2 లో ఉండగా ఇప్పుడు నాని దసరాతో 8 సారి 1 మిలియన్ ని అందుకుని టాప్ 2 ప్లేస్ కి ఎగబడ్డాడు… ఇక మిగిలిన టాలీవుడ్ హీరోలలో…

Nani DASARA 2 Days Total Collections!!

పవన్ కళ్యాణ్ 6 సినిమాలతో, అల్లు అర్జున్ 5 సినిమాలతో ఉండగా ప్రభాస్, చిరంజీవి, వరుణ్ తేజ్ లు 4 సినిమాలతో నిలిచారు, ఇక రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ మరియు విజయ్ దేవరకొండలు 3 సార్లు 1 మిలియన్ మార్క్ ని ఓవర్సీస్ లో అందుకున్నారు. ఇక ఈ ఇయర్ లో మన హీరోలు ఇంకా ఏ రేంజ్ లో దుమ్ము లేపుతారో చూడాలి.

AP-TG 10th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here